ఎల్ వో సి లెటర్స్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినేపల్లి. జనం సాక్షి. ఆగస్టు.20. మండల పరిధిలోని పాలెం వెలుగొండ గ్రామాలకు చెందిన
యశోదమ్మ రెండు లక్షల రూపాయలు గోవర్ధన్ రెడ్డి కి ఒక లక్ష యాభై వేల రూపాయలు మెరుగైన వైద్యం చేయించకోవడానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు ఎల్ఓసి లెటర్స్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు