ఎస్పీ నీ కలిసిన 10వ బెటాలియన్ కమాండెంట్
గద్వాల నడిగడ్డ, జులై 24 (జనం సాక్షి);
బదిలీ పై వచ్చిన 10వ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి సాంబయ్య సోమవారము జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ కె. సృజన ని పూల బొకే తో మర్యాదపూర్వకంగా కలిశారు.. కమాండెంట్ వెంట అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు ఉన్నారు .