ఎస్‌బీహెచ్‌ శాఖ ప్రారంభం

కోహెడ: మండలంలో ఎస్‌బీహెచ్‌ శాఖను జనరల్‌ మేనేజర్‌ సీతాపతిశర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తామన్నారు. త్వరలో ఎటీఎం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.