ఐపీఎల్‌లో ఈరోజు మ్యాచ్‌లు
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా నేడు హైదరాబాద్- ముంబయి జట్ల మ్యాచ్ హైదరాబాద్ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాయ్‌పూర్ వేదికగా జరగనున్న మరో మ్యాచ్‌లో ఢిల్లీ, కోల్‌కత జట్లు తలపడనున్నాయి.