కనీస వేతనం 26,000 అమలు చేయాలి

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఐటీయూసీ 3వ మహాసభలు ఆదివారం రోజున ముఖ్య అతిధి గా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రెసిడెంట్ బాలరాజు  పాలుగొని మాట్టలడూతూ కార్మిక వేత్రికత 4 కోడ్  రద్దు చేయాలి , కనీస వేతనం 26000/- అమలు చేయాలి అన్ని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి ఎస్ విలాస్ , సి.పీ.ఐ. జిల్లా కార్యదర్శి బత్తిని సత్యనారాయణ , నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామా రాజేష్ ఖన్నా  మాట్టలడూతూ తెలంగాణ రాష్ట్రములో నేషనల్ హెల్త్ మిషన్ ల్లో పనిచేస్తున్న లో కాంటిజెంట్ వర్కర్స్ కి  15600/వేతనాలు ఇవ్వాలి 60 జి. ఓ. రాష్ట్ర ఉద్యోగలుకి చెల్లించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని , మహిళా ఎంప్లాయిస్ వేతనంతో కూడిన 180 రోజులు ప్రస్తుతీ సెలవులు ఇవ్వాలి సమస్యలని పరిష్కరించాలన్నారు.. ఈ కార్యక్రములో ఏఐటీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బోగి ఉపేందర్ మాట్టలడూతూ సివిల్ సప్లై యూనియన్ , మెడికల్ అండ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్  సమన పనికి సమన వేతనము అమ్లలు చేయాలి అన్ని చెప్పారు , మరియు కొమురం భీం – ఆసిఫాబాద్ ఎం. సంగీత జిల్లా వైస్ ప్రెసిడెంట్ , సిద్ధం గంగు భాయ్ , రవీందర్, మల్లేశ్ , దేవాకర పళ్గోన్నారు.