కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో దారుణం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని జమ్మికుంటలో దారుణం జరిగింది. కూతురిపై తండ్రి అత్యాచారం జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.