కలెక్టరేట్ ఎదుట వికలాంగుల రిలే నిరాహర దీక్ష
కరీంనగర్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో మంగళవారం ఎమ్మార్పీ ఎస్ అధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహర దిక్షలు చేపట్టారు రూ. 500 పెన్షన్ సరిపోవడం లేదని 2000కు పెంచాలని , అంత్యోదయ కార్డులివ్వాలని ఏడు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మూడు రోజుల పాటు రిలే నిరాహర దీక్షలు కోనసాగుతాయన్నారు.