కూలిన ఇళ్ల ను పరిశీలించిన యంపీపీ మాధవి గౌడ్

ఎల్లారెడ్డి 16 జులై (జనంసాక్షి) ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో ఇటీవల కురిసిన బారి వర్షాలకు ఇల్లు కూలిన బాధితులను శనివారం ఉదయం ఎల్లారెడ్డి యంపీపీ మాధవి బలరాజ్ గౌడ్ పరామర్శించి కూలిన ఇళ్ల ను పరిశీలించారు బాధితులకు వెంటనే పునరావాసం కల్పించాలని పూర్తిగా ఇళ్లు కూలిన వారికి డబుల్ బెడ్రమ్ లు కట్టించి ఇవ్వాలని కోరారు నిరాశ్రయులకు తాత్కాలికంగా పునరావాసం ఏర్పాటు చేసియాలని డిమాండ్ చేశారు