ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి ఎల్ఈడి టీవీ స్పాన్సర్ చేసిన వైస్ చైర్ పర్సన్

జులై 9( జనం సాక్షి ) భీంగల్ పట్టణంలో హజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఈడి టీవీ ని పాన్సర్ చేసిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చంటి లతా నర్సయ్య. వైస్ చైర్మన్ మాట్లాడుతూ… ప్రవేట్ స్కూల్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో ఈ సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఈడి టీవీ ని ఇవ్వడం జరిగింది హరిజనవాడలో ఉన్న పిల్లలందరినీ ప్రాథమిక పాఠశాలో హరిజనవాడల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చెప్పల గణేష్ గల్లి పెద్దమనుషులు చింతలూరి సంతోష్. దుమాల గంగాధర్.స్కూల్ స్టాప్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



