కేంద్ర హోంమంత్రికి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించి అఖిలపక్షం నిర్వహించాలని లేఖలో ఆయన కోరారు. సమావేశానికి సోనియా, చంద్రబాబు, వైఎస్‌ విజయ హాజరయ్యేలా  చర్యలు తీసుకోవాలన్నారు.

తాజావార్తలు