కోర్కోల్ గ్రామంలో హిల్ ట్రెక్కింగ్

జమ్మికుంట రూరల్ సీఐ సురేష్

వీణవంక అక్టోబర్ 23( జనం సాక్షి) వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న గుట్టపై జమ్మికుంట రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు అమరవీరుల త్యాగలను పురస్కరించుకొని వారోత్సల భాగంగా హిల్ ట్రెక్కింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ సిఐ హాజరై ఈ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మండలంలోని యువకులు గుట్ట పైకి మండలంలోని ప్రజా ప్రతినిధులు కలసి గుట్టపై ఎక్కి దిగారు రూరల్ సిఐ సురేష్ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యానికి యోగ వ్యాయామము వాకింగ్ అవసరమని యువతకు సూచించారు ఈ కార్యక్రమంలో వీణవంక ఎస్సై శేఖర్ రెడ్డి ఇల్లంతకుంట ఎస్సై తిరుపతి ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షులు మూసి పట్ల తిరుపతిరెడ్డి స్థానిక నాయకులు మర్రి స్వామి సంఘ సమ్మయ్య తో యువకులు నాని నీల పున్నం చందర్ రెడ్డి రాజుల రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు