క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు కలెక్టర్ జీతేష్ వి పాటిల్ చేతుల మీదుగా బహుమతులు

ఎల్లారెడ్డి  18 ఆగస్ట్  జనం సాక్షి    కామారెడ్డి  జిల్లా కేంద్రం లో నీ ఇంద్రా గాంధీ స్టేడియం లో  గురువారం  క్రీడల్లో పాల్గొని గెలిచిన జట్లకు  కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా  బహుమతులు అందచేసారు స్వాతంత్ర వజ్రతోచ్చావల్లో బాగంగా జిల్లా లోని  మండల గ్రామీణ ప్రాంతాల్లోనీ విద్యార్థి విద్యార్థులకు  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 75 సంవత్సరాలు పుర్తయిన సందర్బంగా భారత క్రీడ  వజ్రోస్తవాలు కార్యక్రమంలో భాగంగా మన ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలొ బాలికలకు కబడ్డీలో  మొదటి బహుమతి మరియు కోకొ నందు  రెండో బహుమతి అలాగే బాలుర కబడ్డీ నందు రెండవ బహుమతి మరియు కోకొ నందు  రెండవబహుమతి పొంది జిల్లా స్థాయి లో  ఫ్రీడమ్ కప్ నందు మున్సిపల్ ఎల్లారెడ్డి రన్నరప్ గా నిలవడం  అభినందనీయం అని  మునిస్ పల్ కమిషనర్  జీవన్ కుమార్  అన్నారు
 a