గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

విశాఖ: విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీ నుంచి 200 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

తాజావార్తలు