గణపతిహోమంలో పాల్గోన్న మంత్రి శ్రీధర్‌బాబు

మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట హనుమాన్‌ అలయంలో నిర్వహించిన గణపతిహమంలో  మంత్రి శ్రీదర్‌బాబు పాల్గోన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. మహలక్ష్మి అలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. లోక కల్యాణం కోసమే గణపతి హోమం  నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.