గాంధీ మూవీకి తరలిన రాజంపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిలు

జనంసాక్షి    రాజంపేట్
మండల కేంద్రంలోని రాజంపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు గురువారం కామారెడ్డి లోని ప్రియా థియేటర్లో గాంధీ సినిమాను చూపించడం జరిగిందని  పదాన ఉపాధ్యాయురాలు సుమలత తెలిపారు మండల ఎంఈఓ రామస్వామి
75 వా స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిలు సినిమా చూపించడం జరిగిందన్నారు  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు