గోదావరిఖనిలో రాస్తారోకో

గోదావరిఖని: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ గోదావరిఖనిలో తెరాస నాయకులు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. విజయమ్మ పర్యటన రద్దు చేసుకోవాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు. రాజీవ్‌రహదారిపై అర్దగంటపాటు జరిగిన రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

తాజావార్తలు