గౌరవేల్లి ని మండలకేంద్ర గా ప్రకటించాలి
హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):
నూతన జిల్లాలుమండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటినుండి ప్రజలు తమ అసౌకర్యనికి ఆయాగ్రామల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కొత్త గ్రామపంచాయతీ లు ఏర్పడిన తర్వాత 24 ఏప్రిల్ న జరిగిన సర్పచ్ ల సర్వ సభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎమ్ పి వినోద్ కుమార్ పాల్గొన్నారు అందులో గౌరవేల్లి గ్రామ సర్పంచ్ గాంబిరపు వివేకానంద అదనపు మండలం కావాలని డిమాండ్ చేశారు దీనికి ఎమ్. ల్. ఏ .ఎంపీ లు సానుకూలంగా స్పందించి అదనపు మండలం కోసం ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు నూతన మండలంగా గౌరవేల్లి నే ప్రకటించాలని శేనివారం సర్పచ్ వివేకందు గ్రామ ప్రజలతో కలిసి 2 గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు. ఈకార్యక్రమంలో
ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకంటి నరేష్ .చిట్టెల కొమురయ్య శ్రీనివాస్ .రాములు. భాస్కర్. పర్శరాం. శుభాష్ .సంబరాజు. నాగరాజు. గ్రామస్తులు పాల్గొన్నారు.