గ్రామ సేవకుడు దారుణహత్య

 

కరీంనగర్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని లక్షీదేవిపల్లెలో గ్రామ సేవకుడు దారుణహత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ సేవకుడు పోచం (60) ఇంటి అవరణలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు గోడ్డలితో మెడ నరికి చంపేశారు. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలిసులు అనుమానిస్తున్నారు.