ఘనంగా పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించిన కొమ్మాల గ్రామ భక్తులు
ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ విరాటి కవిత రవీందర్ రెడ్డి
జనం సాక్షి,, నర్సంపేట
ఘనంగా పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించిన కొమ్మాల గ్రామ భక్తులు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ విరాటి కవిత రవీందర్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు అందరి పై వుండాలని, అందరూ ఆ తల్లి చల్లని దీవెనలతో సుఖ శాంతులు వుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బాలోజు నాగయ్య, ఆలయ అర్చకులు తాల్లపల్లి కొమ్మాలు, రామచంద్రు,మల్లయ్య, బిక్షపతి, ప్రభాకర్, శ్రీశైలం, ప్రసాద్, నరేష్,నవీన్,కుమారస్వామి, గ్రామ ముఖ్యులు ఎడ్ల బాబు, సాయిలి శ్రీనివాస్, కొండం కుమారస్వామి, బస్కే ప్రభాకర్, కడారీ రాజు తదితరులు పాల్గొన్నారు.