చంద్రబాబుకు మద్దతుగా తెదేపా నేతల పాదయాత్ర
కరీంనగర్ : ప్రజల సమస్యలను తెలుసుకోని వారితో మమేక మవ్వడానికి చంద్రబాబు చేపట్టీన వస్తున్న .. మీకోసం పాదయాత్ర సఫల మవ్వాలని కరీంనగర్ నుంచి కోండగట్టు వరకు తెదేపా కార్యకర్తల పాదయాత్ర చేశారు. అనంతరం కోండగట్టులో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాములు హజరయ్యారు.