*చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం*

రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన బండ్ల జంగయ్య  అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అతని కుటుంబ సభ్యులకు తన తోటి చదువుకున్న 2002 పదవ తరగతి విద్యార్థులు లు 42,500 రూపాయలు ఆర్థిక సహాయం బుధవారం వారి తల్లిదండ్రులకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగనేని నర్సింగారావు, అవనగంటి ప్రవీణ్, శీను, బొమ్మ కంటి ఉపేందర్, రావిటి రమేష్, పూసుకూరి  శీను, ఈ పూరి అశోక్, కట్ట లింగస్వామి, బండ్ల స్వామి, శీను, పాల్గొన్నారు.