జాతీయా సేవా పథకం విద్యార్థుల ర్యాలీ

మెట్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయా సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.