టేకు నర్సరీని సందర్శించిన ఎఫ్ డిఓ,తహసీల్దార్
మల్హర్ ,ఏప్రిల్ 26,(జనంసాక్షి);కొయ్యూరులోని అటవీ క్షేత్రాధీకారి కార్యాలయం ఆవరణలో పెంచుతున్న టేకు నర్సరీని శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి సారయ్య,తహసీల్దార్ అశోక్ కుమార్ సందర్శించి టేకు మొక్కలకు నీల్లు పట్టారు.ఈకార్యక్రమంలో రేంజర్ రాధిక బీటు అధీకారులు చంద్రశేకర్ మంజుల సిబ్బంది పాల్గోన్నారు.