డాక్టర్ రేవ్ విలీయం కారి 261 వ జయంతి సంబరాలు…
జనగామ (జనం సాక్షి) ఆగస్ట్17: జనగామ జిల్లా కేంద్రంలో నీ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో బాప్టిస్ట్ పితామహుడు డాక్టర్ రేవ్ విలీయం కారి 261 వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు .స్కూల్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ హెచ్. ఎమ్. లక్ష్మి నరసమ్మ టీచర్స్ బి. జయాశిల బక్క సుమలత సుమన్ నవనీత దీప్తి మేరీ రవళి ఎమ్.జయ నందమ్ అతెందర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు .