ఢీల్లీ వెళ్లి సూట్‌ కేసులతో వచ్చారు.

 

కేసీఅర్‌ పై మాజీ ఎమ్మెల్సీ కోండా మురళి

మంథని మూడు నెలల్లో తెలంగాణ తెస్తానంటూ కేసీఅర్‌ చేసిన ప్రగల్బాలు ఏమాయ్యయని మాజీ ఎమ్మెల్యే కోండా మురళి ప్రశ్నించారు, అదివారం మంథనిలో మాట్లాడుతూ అధిష్ఠానం పెద్దలతో చర్చలంటూ కేసీఅర్‌ ఢీల్లీ వెళ్లి సూట్‌ కేసులతో వచ్చి పామ్‌హౌస్‌లో ఉంటున్నారని ధ్వజమెత్తారు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉన్నది వైకాపా మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌ తెదెపా తెరాస సహ మిగతా పార్టీలన్నీ తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.