తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
కరీంనగర్,మే12(జనం సాక్షి ): కరీంనగర్ జిల్లాలో విషౄద ఘటన చోటు చేసుకుంది. సైదాపూర్ మండలం బొమ్మకల్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. కుటుం/-బ కలహాలు, ఆర్తఙక సమస్యల కారణమని అంటున్నా,వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.