తెలంగాణమార్చ్‌ను విజయవంతం చేయాలని ర్యాలీ

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరతూ సుల్తానబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.