తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత టీ-మంత్రులదే:ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ముఖ్యమంత్రి అసమర్దత వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్ర విభజన జరిగితే విద్యుత్‌ సంక్షోబానికి పరిష్కారం లభిస్తుందన్నారు.