తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

కొచ్చి: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రౌ స్టేడియంలో రెండో వన్డే జరుగుతోంది.ఇంగ్లండ్‌ ఎనిమిది బంతుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద ఇయాన్‌బెట్‌(1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కుక్‌, ప్రీటర్సన్‌ ఉన్నారు. ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం 286 పరుగులు.