దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిల్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.