దోర్నాలపల్లి నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ ఎన్నిక
దోమ అక్టోబరు 21(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని దోర్నాల పల్లి గ్రామంలో మండల అధ్యక్షులు నర్సింలు. ప్రధాన కార్యదర్శి చందు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రెటరీ సంజు .చెన్నయ్య. గోపాల్. రవికుమార్. వెంకటేష్ .మరియు గ్రామ పెద్దల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ వివరాలకు వెలితె అధ్యక్షులు చిట్యాల మహేష్ .ప్రధాన కార్యదర్శి రాజు. ఉపాధ్యక్షులు శ్రీను. రాములు. రవి. లక్ష్మణ్ .సహకార్యదర్శి నరసింహులు. సతీష్.కోశాధికారి రాములు.సోషల్ మీడియా కన్వీనర్
వాయుకుమార్ . సలహాదారులు నర్సింలు. రాములు .వెంకటయ్య చిన్న రాములు. భీమయ్య. ఆంజనేయ నరసింహులు లను ఎన్నుకోవడం జరిగింది.
Attachments area