నలుగురు బుకీల అరెస్టు

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 3.50 లక్షలు, 18 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.