నాటుసారా తాగి ఇద్దరి మృతి
వరంగల్ : జిల్లా చింతల్ వద్ద నాటుసారా తాగి ఇద్దరు మృతి చెందారు. మృతులు శివరాంగౌడ్, కృష్ణమూర్తిగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టారు.