నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ కార్యకర్త ను జీపు పై నుంచి కిందకు తోసేసిన మగ పోలీసు
సిరిసిల్ల: సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ దీక్ష శిబిరంలో చెప్పు చేత పట్టి వైఎస్ విజయమ్మ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ తెలంగాణ వాది మహిళ కార్యకర్తను విచక్షణ రహితంగా పోలీసుగా భావిస్తున్న మఫ్టిలో ఉన్న ఓ వ్యక్తి జీపు పై నుంచి విచక్షణ రహితంగా కిందకు తోసేసాడు. దీంతో మహిళకు స్వల్ప గాయాలైనాయి. ఈ ఘటనను తెలంగాణ వాదులు ముక్త కంఠంతో వాదించారు.