నెేడు విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)
విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు కొ ఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగా అన్నారు. వరంగల్ తూర్పు లో ధ్రువ,ఏ వి వి డిగ్రీ,ఎల్ బి, సి కే ఎం,భారతి డిగ్రీ,స్కాలర్,శ్రీ మేధాజూనియర్ కాలేజీ యాజమాన్యం తో 23న విద్య సంస్థ బందుకు సహకరించగలరని విజ్ఞప్తి చేసారు. క్రిష్ణ వేణి స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, రామన్ హై స్కూల్, నాగార్జున, ఓసిస్, యూనిక్, యాజమాన్యం ప్రభుత్వం స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ కు బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.ఎం ఆర్ పి యస్ జిల్లా కో కన్వీనర్ జన్ను మధుకర్ మాదిగ, కలకొట్ల గిరి మాదిగ, గంగారపు మల్లన్న, కొండ్రా రాజు మాదిగ, సందేలా లాజర్,వంగా పవన్ పద్మశాలి, ఎండీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.