నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికల సీఎం ప్రచారం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో జరిగే కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.