పట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ప్రత్యేక పూజలు

45 సంవత్సరాలు తర్వాత చెరువు అలుగు వెళ్లడంతో   రైతులకు,మత్స్యకారులు కు స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి)
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి అలుగు దూకుతున్న సందర్భంగా శనివారం ఉప్పరగూడెం వెళ్లే రహదారి వద్ద అలుగు వద్ద  స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మత్స్యకారులతో కలిసి సందర్శించి, గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి . 45సంవత్సరాల తరువాత చెరువు నిండుకుండలా నిండి పెద్దఎత్తున అలుగు వెళ్లడంతో కట్టమైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్ మొక్కు తీర్చుకున్నారు. పెద్ద చెరువు నిండడంతో ఎమ్మెల్యే  తన సంతోషాన్ని వ్యక్తం చేశారు స్థానికంగా ఉండే రైతులు ,ప్రజలు ఎమ్మెల్యే  చేపట్టిన వర్ణ యాగం చండీ యోగం కార్యక్రమాలను గుర్తు చేశారు. సుదుర్గంగా కలం తర్వాత పెద్ద చెరులోకి నీరు రావడంతో స్థానిక ఉండే ప్రజాప్రతినిధులు,  మత్స్యకారులతో సంఘ నాయకులు ఎమ్మెల్యే  కిషన్ రెడ్డి కి స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, ఎంపిపి కృపేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్ రావు, మండలాల అధ్యక్షులు బుగ్గ రాములు, చీరాల రమేష్, సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు బూడిద రాం రెడ్డి, నాయకులు జెర్కొని రాజు,  నిట్టు జగదీష్, కౌన్సిలర్లు బర్ల మంగా జగదీష్, మమతా శ్రీనివాస్ రెడ్డి, జెర్కొని బాలరాజు, భర్తాకి జెగన్, కసరమోని పద్మా మల్లేష్, నీలం శ్వేతా,  రాజ్ కుమార్, రమేష్ అంజిరెడ్డి, దూస వెంకటేష్,నర్సింహా రెడ్డి,గుజ శ్రీకాంత్ రెడ్డి,యాచారం సురేష్,గోపాల్ సొప్పరి కరుణాకర్, శివా రెడ్డి, మంద కిరణ్ స్థానిక నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area