పథకాల అమలుపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హజరయ్యారు. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్నారు.