పరామర్శ
బెజ్జూర్ జనంసాక్షి
ఎండి అక్బర్ తల్లి గారు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢా సానుభూతి తెలిపిన బిఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సర్. వారి వెంట బిఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,మాజీ zptc పిల్లల తిరుపతి, ఆర్ఎంపీ డాక్టర్ మెరజ్ హుస్సేన్, ఎండి జాకీర్, బాసిక కిరణ్ మద్దెల సురేష్, నిచ్చకోల్ల అశోక్, సోను తదితరులు పాల్గొన్నారు.