పాడైన 24మోటార్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : లోవోల్టేజీ వల్ల 24 మోటార్లు పాడైపోయాయని గంగాధర మండలం రైతులు ఆందోళనకు దిగారు. చేతికి వచ్చిన పంట లోఓల్టేజీ వల్ల పంట చేతికందక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అన్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పంటలు నష్టపోయినా.. ప్రభుత్వం నేటి వరకు స్పందించలేదని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఏడు గంటల పాటు విద్యుత్‌ అందించాలని వారు డిమాండు చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే అధికారులు నష్టపరిహరాన్ని