పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నక్కల్ గ్రామలో విషాద సంఘటన జరిగింది. బావిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.