పురాణ బజార్ లో ఏ ఆదేశాల మేరకుకమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. సిఐ ప్రవీణ్ కుమార్..

 

 

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్లో ఏ ఎస్పీ ఆదేశాల మేరకు 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జర్గిందని. సరైన పత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించడం జరగిందనీ తెలిపారు. చుటుప్రక్కల ఎవరైనా అనుమానితులను గమనించిన వెంటనే పోలసులకు సమాచారం అందించాలని కోరారు.