పొన్నం పాదయాత్రలో పాల్గొన్న డిసిసి కార్యదర్శి

 

రుద్రంగి ఆగస్టు 16 (జనం సాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి మాజీ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర కేసవపట్నం లో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ తో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చెలుకల తిరుపతి మంగళవారం నాటికి కేశవ పట్నం వరకు దాదాపు 110 కిలో మీటర్ల మేర కు పాద యాత్ర( 8వ,)రోజుచేసిన పొన్నం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.