ప్రియురాలి కుటుంబసభ్యుల దాడిలో ప్రియుడు మృతి
కరీంనగర్: ఇల్లంతకుంట మండలం గుండారంలో ప్రియుడిపై ప్రియురాలి కుటుంబసభ్యులు దాడికి దిగారు. తీవ్రగాయాలపాలైన యువకుడు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.