ఫైనాన్షియర్ ఇంటి ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: హుజురాబాద్‌లో ఓ ఫైనాన్షియర్ ఇంటి ఎదుట అప్పు తీసుకున్న దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తమ భూమిని ఫైనాన్షియర్ అమ్ముకోనివ్వడం లేదని దంపతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.