ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్న నాయకులు
శామీర్ పేట్, జనం సాక్షి :స్వతంత్ర భారత వజ్రోత్సవలాలో భాగముగా శనివారం పురపాలక సంఘ పరిధిలో 1,4,5,6,7 వ వార్డులలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వ హించారు ఈ కార్య క్రమములో మున్సిపల్ చైర్ పర్సన్ కారంగుల రాజేశ్వర్ రావు , వార్డు కౌన్సిలర్ల మరియు పురపాలక సాంఘ సిబ్బంది పాల్గొన్నారు.
13ఎస్పీటీ -1: ఫ్రీడమ్ ర్యాలీ లో పాల్గొన్న చైర్మన్