బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దగ్ధం
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పాత బస్టాండ్ మసీద్ వద్ద బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన ముస్లిం యువకులను అడ్డుకున్న పోలీసులు