బొప్పాపూర్ నివాసికి మాల్యాద్రి రెడ్డి ఆర్థిక సహాయం
రుద్రూర్ (జనంసాక్షి):
బొప్పాపూర్ గ్రామానికి చెందిన నామ్ సాయిలు కొద్ది రోజుల క్రితం చనిపోయారు. ఆయన కుటుంబనికి బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డి ఆర్ధిక సహాయంగా 5000 రూపాయలను వారి కుటుంబానికి అందించారు. ఈ విషయన్నీ తన దృష్టికి తీసుకొని వచ్చి , బీజేపీ పార్టీ కి సదా కృషి చేస్తున్న బీజేవైఎం మండల కోశాధికారి ఐన బొప్పాపూర్ కుర్మాజీ సాయిలును మాల్యాద్రి రెడ్డి
అభినందించారు, ఈ సందర్భంగా కుర్మాజీ సాయిలు మాట్లాడుతూ తమ నాయకుడు మాల్యాద్రి రెడ్డి బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నారని , ఎక్కడ పేదలకు సహాయం చేయాల్సి వస్తే తన స్వంత డబ్బులతో సామాజిక సేవ చేస్తున్నాడని కొనియాడారు