బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్లు* దుబ్బాక జనం సాక్షి..: సిద్ధిపేట జిల్లా దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారితో కలిసి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గార్