భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు
ఖమ్మం : భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు భద్రాచలం, ఆగస్టు 21 : కిక్-2 చిత్రం విడుదల సందర్భంగా భద్రాచలంలో రవితేజ అభిమాన సంఘం వికలాంగులకు వీల్‌ఛైర్‌లను పంపిణీ చేసింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా తమకు వీల్‌ఛైర్‌లు ఇవ్వడం పట్ల వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు.